చిన్నారిపై 10 వీధి కుక్కలు దాడి (వీడియో)

హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనా బజార్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక పేద కుటుంబానికి చెందిన చిన్నారి వీధిలో ఒంటరిగా వెళ్తుండగా, ఆకలితో ఉన్న వీధి కుక్కల మంద ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. దాదాపు 68 సెకన్ల పాటు ఆ కుక్కలు పసిపాపను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్తూ, శరీర భాగాలను అత్యంత క్రూరంగా కరిచాయి. తీవ్ర రక్తగాయాలైన బాధితురాలిని వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్