వచ్చే నెలలో 100% ఇథనాల్‌తో నడిచే కారు: గడ్కరీ

వచ్చే నెలలో 100% ఇథనాల్‌తో నడిచే కారును ఆవిష్కరించనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పెట్రోల్ ధర రూ.25 ఉన్నప్పుడు నిర్వహణకు ఎంత ఖర్చవుతుందో, ఈ కారుకు కూడా అంతే ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కారు రన్నింగ్‌లో 60% విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. టయోటా సంస్థ 'ఇన్నోవా ఫ్లెక్స్ ఫ్యూయల్' పేరుతో అక్టోబర్‌లో ఈ కారును లాంచ్ చేయనుందన్నారు. E20 పెట్రోల్‌తో నడిచే వాహనాలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని కూడా ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕