రోజుకు ఎన్ని పుష్ అప్స్ చేస్తే ఫలితం ఉంటుంది?

ఆరోగ్యం, ఫిట్‌నెస్ నివేదికల ప్రకారం ప్రతిరోజూ 100 పుష్-అప్‌లు చేయడం వల్ల శరీరంలోని పైభాగానికి పోషణ అంది, భుజాలు, ఛాతీ, చేతుల బలం పెరుగుతుంది. రెండవ వారం నాటికే మార్పులు కనిపిస్తాయి. అయితే కేవలం పుష్-అప్‌లు చేయడం వల్ల వీపు భాగంపై ప్రభావం తక్కువగా ఉండి, బాడీ పోస్చర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, పుష్-అప్‌లతో పాటు పుల్-అప్‌లు, డిప్స్, స్క్వాట్స్ వంటి ఇతర వ్యాయామాలను కూడా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్