కారు ఢీకొని 114 ఏళ్ల వెటరన్ మారథానర్ కన్నుమూత

ప్రపంచవ్యాప్తంగా 'టర్బన్డ్ టోర్నడో'గా గౌరవించబడే ప్రముఖ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ (114) నేడు కన్నుమూశారు. తన గ్రామం బియాస్ లో రోడ్డుపై వెళ్తుండగా ఫౌజా సింగ్ ను మధ్యాహ్నం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లగా.. ఆయన జలంధర్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన 92 ఏళ్లలో టొరంటో వాటర్ ఫ్రంట్ మారథాన్ను 5 గంటల 40 నిమిషాల్లో పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్