SSCలో 12,256 ఉద్యోగాలు.. ఎగ్జామ్ సెంటర్ వివరాలిలా తెలుసుకోండి

TG: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CGL-2026 ఎగ్జామినేషన్ సెంటర్లపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. https://ssc.gov.in/లో రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి ఎగ్జామ్ సెంటర్ ఏ సిటీలో ఉందో తెలుసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ షెడ్యూల్ డేట్, షిఫ్ట్ కూడా తెలుస్తాయి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు టైర్-1 పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 12,256 గ్రూప్-B, గ్రూప్-C ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕