125 మిలియన్ ఏళ్లనాటి సొరచేప.. వీడియో వైరల్

సముద్రపు లోతుల్లో నివసించే అత్యంత అరుదైన 'గోబ్లిన్ షార్క్'*ను శాస్త్రవేత్తలు సజీవంగా గుర్తించి కెమెరాలో బంధించారు. సుమారు 125 మిలియన్ ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన జాతిని 'లివింగ్ ఫాసిల్'గా పిలుస్తారు. ప్రత్యేకమైన పొడవాటి ముక్కు, ముందుకు వచ్చే దవడలతో కనిపించే ఈ సొరచేప సాధారణంగా సముద్ర గర్భంలోని లోతైన ప్రాంతాల్లోనే నివసిస్తుంది. ఈ అరుదైన దృశ్యం సముద్ర జీవుల పరిణామ క్రమాన్ని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు ఎంతో కీలకంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్