దేశవ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 13,706 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి SEP 21తో గడువు ముగియనుంది. పోస్టును బట్టి డిగ్రీ, సీఏ, ఎంబీఏ పాసైన వారు అర్హులు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి నియామక ప్రక్రియ పూర్తవుతుంది.
వెబ్సైట్: https://ibpsreg.ibps.in/