ధర్మవరం-చర్లపల్లి మధ్య 14 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచి రాకపోకలు

దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి-ధర్మవరం మధ్య 14 ప్రత్యేక రైళ్లను నడపనుంది. జూలై 13 నుంచి 28 వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. చర్లపల్లి-ధర్మవరం (07003) రైలు చర్లపల్లి నుంచి ప్రతి ఆదివారం రాత్రి 7.55కి బయలుదేరి, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ధర్మవరం చేరుతుంది. ధర్మవరం నుంచి సోమవారం సాయంత్రం 4.40కి బయలుదేరి, మంగళవారం సాయంత్రం 6.30కి చర్లపల్లి చేరుతుంది. కాగా ఈ రైళ్లు మధ్యలోని ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

సంబంధిత పోస్ట్