14 వేల పోలీసు ఉద్యోగాలు.. BIG UPDATE

రాష్ట్రంలో 2024 జనవరి వరకు 17 వేల మంది కానిస్టేబుల్, ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు నివేదిక ఇచ్చారు. వీరిలో దాదాపు 1100 మంది ఎస్సై, సీఐ, ఇతర సిబ్బంది ఉన్నారు. గ్రేటర్ పరిధిలోనే 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు 14 వేల పోస్టులు భర్తీ చేసేందుకు హోంశాఖ ఫైల్ ఆర్థికశాఖకు పంపింది. ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది.

సంబంధిత పోస్ట్