14 ఏళ్ల బాలికపై 9 మంది సామూహిక అత్యాచారం

జార్ఖండ్ రాజధాని రాంచీలోని రతు ప్రాంతంలో ఆదివారం రాత్రి  14 ఏళ్ల బాలికపై 9 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బాలికకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో రైడ్‌ చేసి ఐదుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురు నిందితులను పట్టుకునేందుకు వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోక్సో చట్టం, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్