ఒక జిల్లాలోనే 14 వేల మందికి క్యాన్సర్ లక్షణాలు

మహారాష్ట్ర హింగోలీ జిల్లాలో నిర్వహించిన క్యాన్సర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'సంజీవని పథకం' కింద మహిళలకు చేపట్టిన ఆరోగ్య సర్వేలో 2.92 లక్షల మంది పాల్గొనగా... అందులో 14 వేల మందికిపైగా మహిళల్లో క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి ప్రకాశ్ లిఖితపూర్వకంగా వెల్లడించారు. ఈ రిపోర్టు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

సంబంధిత పోస్ట్