దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్, కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో గ్రూప్-బీ, సీ విభాగాల్లో 1,484 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (CRE-2026) ద్వారా ఈ నియామకాలు జరగనున్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత గల అభ్యర్థులు జులై 3 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.