15 రోజుల పార్లమెంట్ సమావేశాలు సరిపోవు: ఎంపీ చామల కిరణ్ రెడ్డి

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కేవలం 15 రోజులు మాత్రమే నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ భద్రత, ఢిల్లీ కాలుష్యం, ప్రజాస్వామ్యం, రాష్ట్రాల ఆర్థిక భద్రత వంటి కీలక అంశాలపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రకృతి విపత్తుల సహాయంపై కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తామని, విపక్ష ఎంపీలతో కలిసి పోరాటం చేస్తామని ఎంపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్