ఉత్తరాఖండ్‌లో ఓ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మేనత్త తన మేనల్లుడైన 15 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేస్తోంది. కొన్ని రోజులుగా అతడిని బెదిరించి ఈ దారుణానికి పాల్పడినట్టు బాలుడు తన తల్లితో చెప్పుకున్నాడు. దీంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అని, ఆ బిడ్డకు బాలుడే తండ్రి అని ల్యాబ్ రిపోర్ట్ వచ్చాయి.