16,347 టీచర్ పోస్టులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని తాము చెప్పడం లేదని.. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామన్నారు. MLC ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు DSC నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రాడ్యు యేట్ MLC ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కూటమి నేతలకు సూచించారు.

సంబంధిత పోస్ట్