రైల్వేలో 1.688 ఉద్యోగాలు.. ఇవాళ లాస్ట్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) విడుదల చేసిన 1,688 NTPC అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 13న రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే గడువు ఉంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ/ఎస్టీలకు రూ. 250 ఫీజు నిర్ణయించారు. ఎంపికైన వారికి CBT పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. అభ్యర్థులు గడువు ముగియకముందే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

సంబంధిత పోస్ట్

✕
✕