17,727 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. జులై 24 వరకు అప్లై చేయవచ్చు. డిగ్రీ పూర్తి చేసి, పోస్టులను బట్టి 18–30, 20-30, 18-27 ఏళ్ల మధ్య వయసు వారు దరఖాస్తుకు అర్హులు. పరీక్ష ఫీజు రూ.100 కాగా, మహిళలు, SC, ST, PWd వారికి మినహాయింపు. టైర్-1 పరీక్ష సెప్టెంబర్-అక్టోబర్, టైర్-2 డిసెంబర్లో నిర్వహించనున్నట్లు SSC ప్రకటించింది.
వెబ్ సైట్: http://ssc.gov.in/

సంబంధిత పోస్ట్