SSC భర్తీ చేయనున్న 17,727 కంబైన్డ్ గ్రాడ్యు యేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ (CGL) ఉద్యోగాలకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ రేపటితో ముగియనుంది. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు ssc.gov.in వెబ్ సైట్ లో కరెక్షన్ చేసుకోవచ్చు. టైర్-1 ఎగ్జామ్ సెప్టెంబర్ 9 నుంచి 26 మధ్య జరగనుంది.