శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు సమయం పడుతోంది. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. బుధవారం శ్రీవారిని 79,215 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.45 కోట్లు వచ్చింది. 36,740 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్