హైదరాబాద్‌లోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న195 ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్య్వూలు నిర్వహిస్తోంది. ఆసక్తిగల వారు మే 26,27,28వ తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. https://hal-india.co.in/career-details పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.