వియత్నాంలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 31 ఏళ్ల భారత యువకుడు తీవ్రమైన కడుపునొప్పితో జూలై 27న హనోయిలోని వియెట్ డక్ ఆసుపత్రిలో చేరాడు. ఆ యువకుడు తన మలద్వారం ద్వారా లోపలికి 2 అడుగుల పొడవున్న ఈల్ (పాముచేప)ను చొప్పించుకున్నాడని వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి ఆ ఈల్‌ను సజీవంగా బయటకు తీశారు. థ్రిల్ కోసం యువకులు ఇలాంటి పనులు చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.