రోజుకు 2 నిమిషాల గోడ కుర్చీతో మోకాళ్ల నొప్పులకు చెక్!

మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉపశమనం కలిగించే 'వాల్ సిట్' (గోడ కుర్చీ) వ్యాయామం గురించి నిపుణులు వివరివంచారు. కేవలం రోజుకు రెండు నిమిషాలు ఈ వ్యాయామం చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని, కండరాలు బలపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాయామం జీవక్రియలను మెరుగుపరచడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని, మానసిక ఏకాగ్రతను కూడా పెంచుతుంది. ప్రారంభంలో 20 సెకన్లతో మొదలుపెట్టి, క్రమంగా రెండు నిమిషాల వరకు సమయాన్ని పెంచుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్