బన్నీ గడ్డి భూముల్లోకి 20 కృష్ణజింకలు విడుదల (వీడియో)

గుజరాత్‌లోని కచ్ బన్నీ గడ్డి భూముల్లోకి 20 కృష్ణజింకలను విడుదల చేశారు. గుజరాత్ అటవీ శాఖ, జీజడ్‌ఆర్‌ఆర్‌సీ-వంతారా సాంకేతిక సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టింది. వంతారా నుంచి తరలించిన వాటిలో 5 మగ, 15 ఆడ కృష్ణజింకలు ఉన్నాయి. గుజరాత్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్, సెంట్రల్ జూ అథారిటీ అనుమతులతో విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్