ముద్ర లోన్ ద్వారా రూ.20 లక్షలు

ముద్ర లోన్ పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ముద్ర లోన్ పథకం కింద పరిమితి రూ.10 లక్షలు ఉంది. దీనిని రూ.20 లక్షలకు తాజాగా పెంచింది. వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా ఈ పథకంలో లోన్స్ తీసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్