హానర్ నుంచి 200 5జీ ఫోన్.. ఫీచర్లు ఇవే!

మొబైల్ కంపెనీ హానర్ భారత్ మార్కెట్లోకి.. హానర్ 200 5జీ పేరిట మరో ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల అమోలెడ్ క్వాడ్ కర్వ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 7 జన్ 3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14, 50 MP సోనీ ఐఎంఎక్స్ 906 వైడ్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా, 5,200mah 8, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫ్యూచర్లతో ఈ ఫోన్ వస్తుంది. 8GB+256GB మొబైల్ వేరియంట్ ధర .34,999గా కంపెనీ నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్