2050 నాటికి 200 యుద్ధనౌకల నిర్మాణం: రాజ్‌నాథ్‌‌సింగ్‌

AP: 2050 నాటికి 200 యుద్ధనౌకలు నిర్మించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌‌సింగ్‌ వెల్లడించారు. ఏపీలోని విశాఖలో ఉదయగిరి, హిమగిరి యుద్ధనౌకలను ఆయన జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వదేశీ యుద్ధనౌక సామర్థ్యానికి ఈ నౌకలు ప్రతీకగా నిలుస్తున్నాయని చెప్పారు. రెండు యుద్ధనౌకలను జాతికి అంకితమివ్వడం ఇదే తొలిసారి. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్