200 వికెట్లు.. షమీ అరుదైన రికార్డ్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ అరుదైన రికార్డులను నెలకొల్పడు. బంగ్లా బ్యాటర్ జకేర్‌అలీ(68)ని అవుట్ చేసి.. 200వ వికెట్ మైలు రాయిని చేరుకున్నారు. ఇదే క్రమంలో అత్యంత తక్కువ బంతుల్లో(5126) 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచారు. తక్కువ వన్డేల పరంగా రెండవ బౌలర్‌గా షమీ(104) నిలిచారు. తొలిస్థానంలో మిచెల్ స్టార్క్(102) ఉన్నాడు.

సంబంధిత పోస్ట్