వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 21 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ కోల్పోయి 131 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 165 రన్స్ చేయాల్సి ఉంది. రోహిత్ శర్మ(32) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో గిల్(68), కోహ్లీ(30) ఉన్నారు.