పేలుడు ఘటనలో 21 మంది మృతి.. వెలుగులోకి భయానక దృశ్యాలు (వీడియో)

AP: వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో ఇప్పటి వరకూ 21 మంది మృతి చెందినట్టు సమాచారం. పేలుడు తీవ్రతతో మృతదేహాలు పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. పచ్చని పంట పొలాల్లో చెల్లాచెదురుగా పడిన మృతదేహాల కోసం స్థానికులు గాలిస్తున్నారు. కొందరు మంటల్లో సజీవదహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్