MIDHANIలో 210 ఉద్యోగాలు

మిశ్రమ ధాతు నిగమ్ (MIDHANI)లో 210 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు.  బీఈ, బీటెక్, ఐటీఐ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు. ఎంపిక ప్రక్రియ అకడమిక్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ముందుగా NATS పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9,600, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900 స్టైఫండ్ లభిస్తుంది.

సంబంధిత పోస్ట్