SBIలో 2,273 సర్కిల్‌ బేసిడ్‌ ఆఫీసర్‌ జాబ్స్.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,273 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌, అమరావతి, చెన్నై, బెంగళూరు సహా వివిధ సర్కిళ్లలో నియామకాలు చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు పని అనుభవం, స్థానిక భాష పరిజ్ఞానం అవసరం. వయోపరిమితి 21–30 ఏళ్లు. వేతనం రూ.48,480 నుంచి రూ.85,590 వరకు ఉంటుంది. Official Website: https://sbi.bank.in/

సంబంధిత పోస్ట్