BoBలో 2,482 ఉద్యోగాలు.. రేపటి వరకే ఛాన్స్

బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB)లో 2,482 ఉద్యోగాల భర్తీకి గడువు దగ్గరపడుతోంది. సోమవారం వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్సుంది. డిగ్రీతోపాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఏపీలో 80, తెలంగాణలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/

సంబంధిత పోస్ట్

✕
✕