భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు ఆచీతూచీ ఆడుతున్నారు. 25 ఓవర్లు పూర్తయ్యే నాటికి వెస్టిండీస్ స్కోర్ 177/2గా ఉంది. క్రీజులో షై హోప్ 81*, రూథర్‌ఫోర్డ్ 8* ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం వెస్టిండీస్ స్కోర్ 23.3 ఓవర్లలో 187/ 2గా ఉంది. వెస్టిండీస్ గెలవడానికి ఇంకా 165 పరుగులు చేయాలి.