అహ్మదాబాద్‌లోని లాల్‌దర్వాజా ప్రాంతంలోని లక్కీ రెస్టారెంట్ టీ, మస్కా బన్నుకు ఫేమస్. కాగా, ఈ రెస్టారెంట్ 26 సమాధులు, రెండు చెట్ల మధ్య శ్మశానవాటికలో ఉంటడం విశేషం. 1950లో మహమ్మద్ భాయ్ ప్రారంభించిన ఈ హోటల్‌కు ఎం.ఎఫ్. హుసేన్, రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు వచ్చి టీని రూచి చూశారు. హోటల్ సిబ్బంది ప్రతిరోజూ సమాధులపై పూలు చల్లి, ఫాతెహా చదువుతారు. ఆదివారాల్లో ఈ రెస్టారెంట్‌లో భారీగా రద్దీ ఉంటుంది.