ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. నాలుగో ఓవర్‌లో పాండ్య బౌలింగ్‌లో కేకేఆర్ ఆటగాళ్లు 2 సిక్స్‌లు, 3 ఫోర్లు బాది ఒకే ఓవర్‌లో 26 పరుగులు సాధించారు. ఈ క్రమంలో ఒక సింగిల్, ఒక వైడ్ కూడా నమోదైంది. 4.2 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ స్కోర్ 62/0గా ఉంది. రహానే 26*, అలెన్ 32* పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.
CREDITS: STAR SPORTS