కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL)లో 260 వర్క్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 7 చివరి తేదీ. ఈ పోస్టులకు టెన్త్, ITI, NTCతో పాటు పని అనుభవం అవసరం. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు (రిజర్వేషన్ వారికి సడలింపు). నెలకు రూ.23,300 జీతం ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. మరిన్ని వివరాలకు cochinshipyard.in సందర్శించండి.