వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3,058 ఉద్యోగాల భర్తీకి RRB NTPC నోటిఫికేషన్ ఇచ్చింది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ తదితర పోస్టులున్నాయి. వీటికి అప్లై చేసుకునేందుకు నేడే (గురువారం) లాస్ట్ డేట్. పోస్టును అనుసరించి ఇంటర్ పాసైన వారు అర్హులు. పూర్తి వివరాలకు https://rrbchennai.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.