గండక్ నదిలో 31 మొసలి పిల్లల జననం ( వీడియో)

బీహార్ అటవీ శాఖ చేపట్టిన సంరక్షణ చర్యల ఫలితంగా గండక్ నదిలో మొసళ్ల (ఘడియాల్) సంఖ్య 1000 మార్కును దాటింది. తాజాగా జన్మించిన 31 మొసలి పిల్లలను పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదిలోకి విడుదల చేశారు. ఇది నది జీవవైవిధ్యానికి శుభసూచికం.

సంబంధిత పోస్ట్