32 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోరు 179/3

పాక్‌తో జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ 32 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. గెలుపు కోసం 156 పరుగులు చేయాల్సిఉంది. ప్రస్తుతం క్రీజులో లక్ష్య రాజేశ్(68), యశ్‌వర్దన్ చౌహాన్(9) ఉన్నారు. ఆర్యవీర్ సెహ్వాగ్(58), వీకే వినీత్(24), అర్జున్ రాజ్‌పుత్(16) పరుగులు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕