ఇండియన్ బ్యాంక్‍లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ బ్యాంక్, 2026 నాటికి దేశవ్యాప్తంగా 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏప్రిల్ 8, 2026 నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం అవసరం. అభ్యర్థుల వయోపరిమితి 23 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 28, 2026.

సంబంధిత పోస్ట్