రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

రైల్వేలో 3,548 NTPC ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు గడువు నవంబర్ 6వ తేదీతో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి పోస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్నారు. ఇందులో SEC జోన్‌లో 56 ఖాళీలు ఉన్నాయి. 18 నుండి 33 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులు, అలాగే నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్

✕
✕