రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రాడ్యుయేట్ స్థాయి ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ ద్వారా 3,548 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా అప్లై చేసుకోవడానికి శుక్రవారం, నవంబర్ 6 చివరి రోజు. డిగ్రీ అర్హతతో 18-33 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో 56 ఖాళీలు ఉన్నాయి. చివరి నిమిషంలో సర్వర్ సాంకేతిక సమస్యలు రాకుండా, అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕