నైజీరియాలోని రివర్స్ స్టేట్ ప్రాంతంలో ముడి చమురు దొంగిలించేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఈ క్రమంలో విషవాయువులు పీల్చి 37 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.