ఒడిశాలో పూరీ జగన్నాథుడి రథయాత్రలో తోపులాట కారణంగా ప్రాణాలు కోల్పోయిన భక్తుడి కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అదేవిధంగా ఈ ఘటనలో గాయపడ్డ వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని సీఎం మోహన్ చరణ్ మాఝి ఆదేశించారు.