40 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోరు 248/6

పాక్‌తో జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ 40 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. గెలుపు కోసం 60 బంతుల్లో 90 పరుగులు చేయాల్సిఉంది. లక్ష్య రాజేశ్(80), ఆర్యవీర్ సెహ్వాగ్(58), వీకే వినీత్(24), అన్వయ్ ద్రావిడ్(19), అర్జున్ రాజ్‌పుత్(16) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో మనాల్ చౌహాన్(19), ఆర్యన్(8) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕