బీహెచ్‌ఈఎల్‌లో 415 ఉద్యోగాలు.. డిసెంబర్ 28 వరకు దరఖాస్తు

ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), దేశవ్యాప్త యూనిట్లలో ఇంజినీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 415 ఖాళీలకు నవంబర్ 25 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలకు careers.bhel.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕