పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు: మంత్రి పొంగులేటి

TG: కాంగ్రెస్ పార్టీ పరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చితో రూ.3వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉండటంతో తొలుత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు. హైకోర్ట్ తీర్పు అనంతరం MPTC, ZPTC ఎన్నికలకు వెళ్తామన్నారు.

సంబంధిత పోస్ట్