భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు ఆచీతూచీ ఆడుతున్నారు. 44 ఓవర్లు పూర్తయ్యే నాటికి వెస్టిండీస్ స్కోర్ 293/5గా ఉంది. క్రీజులో షై హోప్ 123*/128, జి.మోతాయ్ 1*/2 ఉన్నారు. వెస్టిండీస్ గెలవాలంటే 28 బంతుల్లో 46 పరుగులు చేయాలి.