463 మంది జనసైనికులు చనిపోయారు: పవన్ కళ్యాణ్

AP: పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతం నచ్చి, పోరాటాలు చేసిన క్రమంలో 463 మందికి పైగా చనిపోయారని అన్నారు. గుండె ధైర్యమే కవచంగా ముందుకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. చెప్పినట్లుగానే జగన్ పార్టీని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదన్నారు. వైసీపీ హయాంలో జనసైనికులపై కేసులు పెట్టి వేధించారన్నారు. టీడీపీ నేతలను కనీసం రోడ్డు మీదకు కూడా రానివ్వలేదని వివరించారు.

సంబంధిత పోస్ట్