టెన్త్‌ అర్హతతో 4,987 పోస్టులు

ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో టెన్త్‌ అర్హతతో 4,987 పోస్టుల భర్తీకి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి, ఇంటెలిజెన్స్‌ పనిలో ఫీల్డ్‌ అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.mha.gov.in/en

సంబంధిత పోస్ట్